image missing

రామచంద్రాపురం నియోజకవర్గం కాజులురులో “ జగన్ అంటే నిజం-నిజం అంటే జగన్ ” కార్యక్రమం.

07-02-2019

రామచంద్రాపురం నియోజకవర్గం కాజులురులో కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు గారి ఆధ్వర్యంలో జరిగిన " నిన్ను నమ్మం బాబు " మరియు “ జగన్ అంటే నిజం-నిజం అంటే జగన్ ” కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు చంద్రబాబు మోసపూరిత విధానాల గురించి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు,పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.