image missing

అమలాపురం పార్లమెంట్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం.

06-02-2019

అమలాపురం పార్లమెంట్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు ఉదయం ఘనంగా జరిగింది ఈ సందర్బంగా పార్లమెంట్ కోఆర్డినేటర్ చింతా అనురాధ గారు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యాక్రమానికి అసెంబ్లీ కోఆర్డినేటర్స్ కొండేటి చిట్టి బాబు గారు,పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు,పినిపే విశ్వరూప్ గారు ,చెల్లుబోయిన వేణు గారు మరియు వివిధ జిల్లా,మండలాల నాయకులు,పెద్దలు కార్యకర్తలు విచ్చేసి అనురాధ గారికి శుభాకాంక్షలు తెలియజేసారు.