image missing

మండపేట నియోజకవర్గంలో జరిగిన " రావాలి జగన్-కావాలి " జగన్ కార్యక్రమంం

05-02-2019

మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ పితాని అన్నవరం గారి ఆధ్వర్యంలో జరిగిన " రావాలి జగన్-కావాలి జగన్ " కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు నవరత్నాల ఆవశ్యకతను వివరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లి సుభాష్ చంద్ర బోస్ గారు మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.