image missing

టీ-కొత్తపల్లి గ్రామంలో రావాలి జగన్-కావాలి జగన్ కార్యక్రమంలో

24-01-2019

అమలాపురం పార్లమెంట్ పరిధిలోని ముమ్మడివరం నియోజకవర్గం ఐ-పోలవరం మండలం టీ-కొత్తపల్లి గ్రామంలో రావాలి జగన్-కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ కోఆర్డినేటర్ చింతా అనురాధ.