image missing

నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గౌ|| అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ గారు

28-08-2019

ఈ రోజు కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మార్కెట్ యార్డులో నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీ చిర్ల జగ్గిరెడ్డి గారు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ రెడ్డి సుబ్రమణ్యం గార్లతో కలిసి ప్రారంభించిన గౌ|| అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ గారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు,సొసైటీ సభ్యులు,కొబ్బరి రైతులు,తదితరులు పాల్గొన్నారు.