image missing

శ్రీమతి చింతా అనురాధ గారిని మర్యాదపూర్వకంగా తగిన న్యాయం చేసే విధంగా కృషి చేయాలని కోరుతూ ఎంపీ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.

29-08-2019

ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ లు గౌ|| అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ గారిని మర్యాదపూర్వకంగా కలిసి గత ప్రభుత్వంలో వారికి జరిగిన అన్యాయాన్ని,కక్షపూరిత ధోరణిని వివరిస్తూ అదే విధంగా ఉద్యోగ పరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవిస్తూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి వారి సమస్యలను తీసుకెళ్లి తగిన న్యాయం చేసే విధంగా కృషి చేయాలని కోరుతూ ఎంపీ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.