image missing

ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న గౌ|| అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ గారు

02-09-2019

నేడు వినాయక చవితిని పురస్కరించుకుని అయినవిల్లి శ్రీ విగ్నేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న గౌ|| అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ గారు మరియు ఎమ్మెల్యే శ్రీ కొండేటి చిట్టి బాబు గారి దంపతులు.