image missing

ప్రమాద స్థలం వద్ద ఆగి గాయపడిన వారిని పరామర్శించిన గౌ|| అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ గారు.

07-09-2019

ఈ రోజు సాయంత్రం రావులపాలెం బ్రిడ్జి వద్ద రెండు బైకులు ఢీకొని ఆక్సిడెంట్ జరిగి ఇద్దరు వ్యక్తులు గాయపడటం జరిగింది.అటుగా వెళ్తున్న గౌ|| అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ గారు ప్రమాద స్థలం వద్ద ఆగి గాయపడిన వారిని పరామర్శించి అంబులెన్సు వచ్చే వరకు అక్కడే ఉండి వారిని ఆసుపత్రికి పంపించడం జరిగింది.