image missing

మండపేట నియోజకవర్గంలో గౌ|| అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ గారు

07-09-2019

ఈరోజు మండపేట నియోజకవర్గం ఏడిద గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సహాయ హెల్పింగ్ ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా వారి ఆధ్వర్యంలో తలపెట్టిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని గౌ|| అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ గారు మరియు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కలిసి ప్రారంభించడం జరిగింది.