image missing

"వంచనపై గర్జన" కార్యక్రమానికి మద్దతుగా అమలాపురం పార్లమెంట్ పరిధిలోని

12-12-2018

ప్రత్యేక హోదాపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరికి నిరసనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న "వంచనపై గర్జన " కార్యక్రమానికి మద్దతుగా అమలాపురం పార్లమెంట్ పరిధిలోని పి .గన్నవరంలో దీక్ష చేసి సంఘీభావం తెలిపిన పార్లమెంట్ కోఆర్డినేటర్ చింతా అనురాధ ,నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.